అల్ ఖస్సరత్ పారీశ్రామిక ప్రాంతానకి రేపటి నుంచి ప్రత్యామ్నయ మార్గం
- January 06, 2016
అల్ ఖస్సరత్ పారీశ్రామిక ప్రాంతంలోని జోన్ 31 కు నూతన ప్రత్యామ్నయ మార్గంను ఏర్పాటు చేసినట్లు ఆశ్జ్ఞాల్ ప్రజా పనుల నిర్వాహణ సంస్థ ప్రకటించింది. ఈ మార్గం 600 మీటర్ల పాత మార్గం వెంబడే అదే సంఖ్యలో, కొనసాగుతుందని ఇక్కడి ట్రాఫిక్ మళ్ళింపు జనవరి 7వ తేదీ నుండి ప్రారంభమై 6 నెలల పాటు ఉంటుందని తెలిపారు. ఈ మార్పునకు ప్రధాన కారణం ఏమిటంటే, ఎక్ష్ ప్రెస్ మార్గాన్ని 30, 31 మార్గాలకు అనుసంధానించనున్నారు. ఈ మార్గాలలో పలు నిర్మాణాలను జరపనున్న నేపధ్యంలో ఈ మార్పులను చేస్తున్నట్లు ప్రజా పనుల నిర్వాహణ సంస్థ అధికార్లు పేర్కొంటున్నారు. ఈ మార్పును ఈ మార్గాలలో తెలియచెప్పేందుకుమ ట్రఫిక్ మళ్ళింపును వాహనదారులకు సూచించేందుకు పలు ప్రాంతాలలో మార్గ సూచికల సంకేతాల బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు సరైన వేగనియంత్రణతో రహదారి సంకేతాల బోర్డులను గమనిస్తూ సురక్షితంగా ముందుకు ప్రయాణించాలని కోరింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









