సౌదీ అరేబియాలో హౌతీ డ్రోన్స్ కూల్చివేత
- July 23, 2019
సౌదీ నేతృత్వంలోని అరబ్ కోలిషన్ ఫోర్సెస్, లెజిటిమేట్ యెమెనీ గవర్నమెంట్‌తో కలిసి పలు డ్రోన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూల్చివేయడం జరిగింది. హౌతీ తీవ్రవాదులు వీటిని సంధించగా, వారి పన్నాగాల్ని తిప్పికొట్టగలిగాయి సంకీర్ణ దళాలు. అసిర్ రీజియన్‌లోని పౌరులే లక్ష్యంగా ఈ దాడులు జరగాయి. కోలిషన్ ఫోర్సెస్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి మాట్లాడుతూ, పౌరుల్ని అతి కిరాతకంగా హతమార్చే దిశగా హౌతీ తీవ్రవాదులు దారుణాలకు పాల్పడుతున్నారనీ, వాటిని తిప్పి కొడుతున్నామని చెప్పారు. అంతర్జాతీయ హ్యుమానిటేరియన్ చట్టాల్ని హౌతీ తీవ్రవాదులు ఉల్లంఘిస్తున్నారని ఆయన చెప్పారు. ఇరాన్ మద్దతుతోనే హౌతీ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారని కల్నల్ టుర్కి అల్ మాలికి వివరించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







