272 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష
- July 23, 2019
మస్కట్: సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ సుల్తాన్ కబూస్ బిన్ సయీద్, 272 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. రినైస్సాన్స్ డే సందర్భంగా ఈ క్షమాభి అందించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం 272 మంది ఖైదీలలో 88 మంది వివిద దేశాలకు చెందిన వలసదారులుగా తెలుస్తోంది. వీరంతా వివిధ కేసుల్లో దోషులుగా నిరూపించబడి, ఒమన్ చట్టాలకు అనుగుణంగా జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







