ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా ఆమోదం
- July 23, 2019కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను వెంటనే గవర్నర్ ఆమోదించారు. మరోవైపు కర్ణాటక బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ఎన్నిక లాంచనం కానుంది. ఇవాళ రాత్రి లేదా రేపు యడ్యూరప్ప గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..