తెలంగాణ:రాత్రి 10 గంటలకు కూడా స్పందించిన NRI శాఖ అధికారి
- July 23, 2019
హైదరాబాద్:నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన మారంపల్లి చిన్న భోజన్న (S/o.పెద్ద భోజన్న-అమ్మాయి) అనే ప్రవాసి కార్మికుడి మృతదేహం ఎయిర్ ఇండియా ప్లయిట్ నెం. AI-952 లో దుబాయి నుండి హైదరాబాద్ కు బుధవారం తేది: 24.07.2019న ఉదయం గం.05:30 ని.లకు రానున్నది.
హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుండి స్వగ్రామానికి శవపేటికను రవాణా చేయడానికి ఖర్చులను కూడా భరించుకోలేని పేదరికంలో ఉన్న మృతుడి కుటుంబ పరిస్థిని తెలుసుకున్న ఏర్గట్ల జెడ్పిటీసి గుల్లే రాజేశ్వర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై డిపార్ట్మెంట్ అధికారి కి ఇమిగ్రంట్స్ ఫోరమ్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షులు మంద భీంరెడ్డి ఈ రోజు (23.07.2019) రాత్రి సమాచారం ఇచ్చారు.
రాత్రయినా స్పందించి ఉచిత అంబులెన్సు సమకూర్చిన ఎన్నారై అధికారి చిట్టిబాబు కి గల్ఫ్ ప్రవాసుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







