కర్ణాటక:బలపరీక్షలో ఓడిన కుమారస్వామి ప్రభుత్వం
- July 23, 2019
కర్ణాటకలో అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం సభ్యుల విశ్వాసాన్ని కోల్పోయింది. డివిజన్ పద్ధతిలో జరిగిన ఈ ఓటింగుకు 205 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మ్యాజిక్ ఫిగర్ 103 గా ఉంది. అయితే కాంగ్రెస్ + జేడీఎస్ కు అనుకూలంగా 100 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా.. బీజేపీకి అనుకూలంగా 105 మంది మద్దతు పలికారు.ఇక అందరూ ఊహించినట్టే బీజేపీ బలం సాధించింది. బలపరీక్షలో విశ్వాసం కోల్పోయిన కుమారస్వామి ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







