ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో 'మన ప్యానెల్' భారీ విజయం

- July 27, 2019 , by Maagulf
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో 'మన ప్యానెల్' భారీ విజయం

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలలో మన ప్యానర్ భారీ విజయం సొంతం చేసుకుంది. మన ప్యానల్ తరపున మొత్తం 9 మంది గెలుపొందగా సి. కళ్యాణ్, వైవిఎస్ చౌదరి, నట్టికుమార్ గెలుపొందగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్ లో దిల్ రాజు, దామోదర ప్రసాద్ గెలుపొందారు. ఇక ఇండిపెండెంట్ గా పోటీచేసిన మోహన్ గౌడ్ కూడా గెలుపొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com