సౌదీకి బయల్దేరిన ఒమన్ హజ్ మిషన్
- July 29, 2019
మస్కట్: ఒమన్ హజ్ మిషన్ ఎహెచ్ 1440, సౌదీ అరేబియాకి బయల్దేరింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రీచింగ్ అండ్ గైడెన్స్ సుల్తాన్ బిన్ సైద్ అల్ హినాయ్ నేతృత్వంలో సౌదీకి వెళ్ళిన బృందంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పలువురు వున్నారు. కాగా, ఈ ఏడాది ఒమనీ హజ్ మిషన్, 14,000 మంది ఫిలిగ్రిమ్స్‌కి సంబంధించిన ట్రావెల్ ప్రొసిడ్యూర్స్ మరియు పర్మిట్స్‌ని పూర్తి చేసింది. ఈ విషయంలో సౌదీ అరేబియా నుంచి అందుతున్న సహకారం పట్ల హజ్ మిషన్ హెడ్ హర్సం వ్యక్తం చేశారు. హజ్ మిషన్‌కి సుల్తానేట్‌కి చెందిన గ్రాండ్ ముఫ్తి ఆఫీస్ సెక్రెటరీ జనరల్ షేక్ అహ్మద్ బిన్ సౌద్ అల్ సియాబి, మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డెలిగేషన్‌ని పంపించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







