కాకినాడలో 'అల్లు అర్జున్' సినిమా షూటింగ్
- August 01, 2019
హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్. ఈ మూవీలో అల్లు అర్జున్..పూజాహెగ్డే నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కాకినాడలో జరు గుతుంది. ఇందులో భాగంగా బన్నీ కాకినాడకి వెళ్ళగా ఆయనకి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. బన్నీపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఆయన ఫ్యాన్స్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ప్రధాన పాత్రలో అలనాటి అందాల తార టబు నటిస్తుంది .
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..