'Selfie of Success'పుస్తకం రచయిత బుర్రా వెంకటేశంకి మహేష్ బాబు అభినందనలు
- August 02, 2019
తెలంగాణ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం రచించిన" Selfie of Success " పుస్తకం ఇప్పటికే దేశ, విదేశాలలో ఎంతో మంది పుస్తక ప్రియుల విశేష ఆదరణ పొంది అమెజాన్ ఆన్ లైన్ అమ్మకాలలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది.
తాజాగా ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు " Selfie of Success " పుస్తకం ను చదివి తన అనుభవాలను Twitter, Facebook, Instagram లలో పోస్ట్ చేసారు.
" Selfie of Success " అనే పుస్తకమును ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం గా అభివర్ణించారు.
గెలుపు తరువాత జరిగే పరిణామాల పై సమగ్రంగా చర్చించారని పేర్కొన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
'విజయం మనిషి జీవితంలో ఒక ప్రయాణం' గా ఉండాలని వివరంగా తన అభిప్రాయాలను వెల్లడించిన పుస్తక రచయిత బుర్రా వెంకటేశంకి అభినందనలు తెలిపారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







