సెప్టెంబర్ 20న 'బందోబస్త్' సినిమా
- August 03, 2019
ఆగస్టు 30న ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో సూర్య, మలయాళ స్టార్ మోహన్ లాల్, ప్రముఖ హీరో ఆర్య ప్రధాన పాత్రలలో కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రం కప్పాన్ కూడా అదే రోజున రిలీజ్ కానుంది. సాహోతో పోటీ పడకూడదని ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 20న విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో బందోబస్త్ అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







