ఒమన్ ఇండియన్ స్కూల్స్ అడ్మిషన్లకు అప్లికేషన్స్
- January 07, 2016
ఒమన్‌లోని ఇండియన్ స్కూల్స్ అడ్మిషన్లకు రంగం సిద్ధమయ్యింది. 2016-17 విద్యా సంవత్సరానికిగాను అడ్మిషన్ల కోసం అప్లికేషన్లను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అడ్మిషన్ ఫార్మాలిటీస్‌కి సంబంధించిన ప్రక్రియకు తుది రూపు ఇవ్వనుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌తో సెంట్రలైజ్డ్ అడ్మిషన్ సిస్టమ్‌ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇది పేరెంట్స్‌కీ, స్కూల్స్‌కీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అధికార ప్రతినిథి వెల్లడించారు. మార్చ్‌లో రాండమ్ డ్రా నిర్వహించబడుతుందనీ, పేరెంట్స్‌కి స్కూల్ అలాట్మెంట్ విషయమై తెలియజేయబడ్తుందని వారు చెప్పారు. ఇండియన్ స్కూల్ మస్కట్ కొత్త బ్రాంన ఏప్రిల్ 1న నార్త్ గుబ్రాలో ప్రారంభం కానుంది. ఇందులో కెజి క్లాసులకు మాత్రమే అడ్మిషన్ సౌకర్యం కల్పిస్తారు. ప్రతి సంవత్సరం 5 వేల కొత్త అప్లికేషన్లు ఇండియన్ స్కూల్స్ కోసం వస్తుంటాయి. ఒమన్‌లో ఇండియన్ స్కూల్స్‌ని లార్జెస్ట్ కమ్యూనిటీగా అభివర్ణిస్తారు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







