ఈద్ అల్ అదా కోసం సిద్ధమైన మాస్క్‌లు, ప్రేయర్ గ్రౌండ్స్
- August 10, 2019
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్, మొత్తంగా ఖతార్‌లో 338 మాస్క్‌లు మరియు ప్రేయర్ గ్రౌండ్స్ ఈద్ అల్ అదా ప్రార్థనల కోసం సిద్ధంగా వున్నాయని చెప్పారు. ఉదయం జరిగే ఈద్ ప్రేయర్ కోసం తగిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా 67 మాస్క్‌లు మరియు ప్రేయర్ గ్రౌండ్స్‌ని కూడా సిద్ధం చేశారు అధికారులు. ఈద్ అల్ అదా ప్రేయర్స్ ఉదయం 5.20 నిమిషాలకు ప్రార్థనలు ప్రారంభమవుతాయి. షురూక్ (సన్‌రైజ్) తర్వాత 15 నిమిషాలకు ఈ ప్రార్థనలు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







