హజ్ రెండో రోజు: అరాఫత్‌లో భారీ వర్షం
- August 10, 2019
సౌదీ అరేబియా: వేలాది మంది ఫిలిగ్రిమ్స్ అరాఫత్‌లో భారీ వర్షం కారణంగా సమస్యల్ని ఎదుర్కొన్నారు. అంతకు ముందు విపరీతమైన ఉక్కపోత మరియు ఎండ కారణంగా ఇబ్బంది పడ్డ యాత్రీకులు, ఒక్కసారిగా వాతావరణం మారి, దట్టమైన మేఘాలు అలముకోవడంతో షాక్‌కి గురయ్యారు. కాస్సేపు ఆహ్లాకరమైన వాతావరణం నెలకొంది. వెను వెంటనే భారీవ ర్షం కురిసింది. దాంతో అరాఫత్ వద్ద కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వర్షాన్ని ఊహించని యాత్రీకులు, తగిన ఏర్పాట్లు చేసుకోకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..