రిఫ్ఫాలో కొత్త మాస్క్ ప్రారంభం
- August 10, 2019
బహ్రెయిన్: సున్నీ ఎండోమెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ షేక్ రషీద్ బిన్ మొహమ్మద్ అల్ హజెరి, అల్ నూర్ మాస్క్‌ని ప్రారంభించారు. పలువురు పౌరులు, బకువా రీజియన్‌కి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈస్ట్ రిఫ్ఫాలో ఈ మాస్క్‌ని ఏర్పాటు చేశారు. డాక్టర్ షేక్ దషీద్, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అల్ సదా ఫ్యామిలీకి సైతం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారాయన. అల్ నూర్ మాస్క్‌ని రీబిల్ట్ చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. 600 చదరపు మీటర్ల ప్రాంతంలో 1000 మందికి అకామడేట్ చేసేలా ఈ మాస్క్‌ని రూపొందించారు. ముజెమిన్ కోసం ఓ హౌస్ అలాగే లైబ్రరీ ఇందులో ఏర్పాటు చేశారు. సోలార్ ఎనర్జీ కోసం తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







