మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన ముఖేష్ అంబానీ
- August 12, 2019
ఇవాళ(సోమవారం) రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇప్పటికే జియో సంచలనంతో ఉత్సాహంగా ఉన్న ముకేశ్.. మరో కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 5న జియో ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఇందులో జియో హోం బ్రాడ్‌బ్యాండ్‌లో భాగంగా సెకనుకు 1జీబీ స్పీడ్‌తో 100 జీబీ ఇంటర్నెట్, ఉచిత ల్యాండ్‌లైన్ సౌకర్యం, వీడియో కాన్ఫరెన్స్, యూహెచ్‌డీ సెటాప్ బాక్స్‌ను అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవలు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయని ముఖేష్ తెలిపారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







