ఇండియన్ కాన్సులేట్,దుబాయ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- August 12, 2019
దుబాయ్:ఆగస్టు 15 న 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ కాసులెట్ దుబాయ్ వారు దుబాయ్ లో నివసిస్తున్న భారతీయులందరికీ స్వాగతం పలుకుతొంది. ఉదయం 8:00ని॥లనుండి కార్యక్రమం ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో 08:30గంటలకు కాన్సులేట్ జనరల్ విపుల్ చే జెండా ఆవిష్కరణ జరుగుతుంది తర్వాత విద్యార్థులు చే సాంస్కృతిక కార్యక్రమాలు ఆ తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన భారతీయులందరికీ దుబాయ్ లోని వివిధ స్వచ్ఛంద సంస్థలచే అల్పాహారం ఏర్పాట్లు చేశారు. భారతీయులందరూ ఈ వేడుకలలో ప్రతి ఒక్కరు పాల్గోని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







