రైల్వే ఉద్యోగాలకు అప్లై చేశారా?
- August 13, 2019
రైల్వే రిక్రూట్‌మెంట్ లెవెల్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. సంతకం, ఫోటో తదితర కారణాల వల్ల రిజెక్ట్ అయిన దరఖాస్తుల్ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ మళ్లీ పరిశీలించనుంది. తమ దరఖాస్తులను రైల్వే బోర్డు తిప్పిపంపించిందని అనేక మంది అభ్యర్థులు ఆర్ఆర్‌బీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదుల్ని పరిశీలించాలని ఆర్ఆర్‌బీ నిర్ణయించింది. అనంతరం వివరాలను ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా 2019 ఆగస్ట్ 31 లోగా అభ్యర్థులకు సమాచారం ఇస్తామని, తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు సంబంధిత రీజియన్ వెబ్‌సైట్ చూడాలని ఆర్ఆర్‌బీ నోటీస్ జారీ చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







