లిబియాలోని పోలీసు శిక్షణ శిబిరంపై బాంబు దాడి
- January 07, 2016
లిబియాలోని పోలీసు శిక్షణ శిబిరంపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 30 మంది దాకా గాయపడ్డారు. శిక్షణా కేంద్రంలో దాదాపు 400 మందికి పైగా పోలీసు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది ఐసిస్ ఉగ్రవాదులేనని అధికారులు భావిస్తున్నారు. బాంబు దాడి నేపథ్యంలో లిబియా ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. భద్రతా సిబ్బంది క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







