బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన దుబాయ్ ఆరోగ్య అథారిటీ
- January 07, 2016
బహ్రెయిన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంను దుబాయ్ ఆరోగ్య అథారిటీ గురువారం ఘనంగా స్వాగతం పలికింది, ఈ బృందానికి చైర్మన్ గా సుప్రేం హెల్త్ కౌన్సిల్ లెఫ్టనెంట్ జనెరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా నేతృత్వం వహించారు. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, దుబాయ్ యొక్క వైద్య చట్టాలు , ఆరోగ్య నిధుల నమూనా అవలోకనం చేసుకొనేందుకు ఉద్దేశింపబడింది.దుబాయ్ ఆరోగ్యరంగంలో అవలంభిస్తున్న ఉత్తమ విధానాల గూర్చి ఆలోచన్ విధానాల మార్పిడి చేసుకొనేందుకు ఈ పర్యటన్ ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా దుబాయ్ ఆరోగ్య అథారిటీ చైర్మన్ , డైరెక్టర్ జనరెల్ డాక్టర్ హమ్మాద్ అల్ కతమి మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య ఉత్తమ సాంప్రదాయాలు నెలకొల్పబడటమే కాక ఆరోగ్యరంగంలో అభివృద్ధికి మిత్ర దేశానికి తోడ్పాటునందించడం సంతోషంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







