ఏపీలో తిరుపతిని మహానగరంగా అభివృద్ధి...
- January 07, 2016
సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం తిరుపతిలో జరిగిన ఖజన్మభూమిమావూరుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏపీలో తిరుపతిని మహానగరంగా అభివృద్ధి చేసుకోవాలని దీనిపై ప్రస్తుతం తాము ఆలోచిస్తున్నామన్నారు. తిరుమలకు వేలాదిగా వచ్చే భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు. జన్మభూమి ద్వారా గ్రామసభలు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తున్నామని వెల్లడించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఖసంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు నేరుగా అందేలా చేస్తున్నాం. పేదరిక నిర్మూలనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. జన్మభూమిలో రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నాం. ప్రతి పండగకు ప్రత్యేక కానుకలు అంద చేస్తున్నాంగ అని సీఎం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







