పాదచారుల వంతెనపై భారీ అగ్ని ప్రమాదం
- August 13, 2019
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని ఓ అడ్వర్టయిజ్మెంట్ బోర్డ్లోంచి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ వివరాల్ని వెల్లడించింది. పాదచారుల వంతెనపై ఏర్పాటు చేసిన అడ్వర్టయిజింగ్ బోర్డులో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. కుఉమ్లోని సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఫైటింగ్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దేందుఉ ప్రయత్నించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







