2016 పారా ఒలింపిక్స్ కు నల్గురు క్రీడకారులను పంపనున్న బహ్రెయిన్
- January 07, 2016
పారా ఒలింపిక్స్ క్రీడలకు బహ్రెయిన్ రాజ్య మద్దతు ఎప్పుడు ఉంటుందని, వికలాంగుల ఆతల అభివృద్దికి అన్ని విధాల అందిచడంలో బహ్రెయిన్ ఎంతో కీలాక్ పాత్ర పోషిస్తుందని పారా ఒలింపిక్స్ బహ్రెయిన్ అసోసియేషన్ చైర్మెన్ షేక్ మొహమ్మద్ బిన్ దొరసి అల్ ఖలీఫా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడలకు బహ్రెయిన్ సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాక అదించాల్సిన సేవలను నిరంతరం అంధ చేస్తున్నట్లు ఆయన తెలిపారు, అలాగే , వికలాంగుల క్రీడల పట్ల బహ్రెయిన్ గౌరవ రాజు షేక్ నస్సేర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఉన్నతమైన న్యాయ పాలనలో పారా ఒలింపిక్స్ క్రీడలకు పూర్తి ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా, పారా ఒలింపిక్స్ బహ్రెయిన్ అసోసియేషన్ చైర్మెన్ షేక్ మొహమ్మద్ బిన్ దొరసి అల్ ఖలీఫా స్థానిక బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ తో మాట్లాడుతూ 2016 లో జరగనున్న పారా ఒలింపిక్స్ కు ఆతిద్యమివ్వబోతున్న బ్రెజిల్ గతంలో ప్రపంచ కప్పు పోటీలను నిర్వహించిన ఘనత ఉందని చెబ్తూ, తమకు పారా ఒలింపిక్స్ ఎంతో ప్రతిష్టాకరమైనదని, తమ బహ్రెయిన్ దేశం నుంచి నలుగురు క్రీడాకారులను ఈ పోటీలకు పంపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







