బహ్రెయిన్ లో బి.జె.పి కోర్ కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు
- August 16, 2019
బహ్రెయిన్: భారతీయ జనతా పార్టీ తపోలి శ్రీనివాస్ (గల్ఫ్ ఎన్.ఆర్.ఐ కమిటీ అధ్యక్షులు) గత 3 సంవత్సర ల నుండి చాలా సార్లు బహ్రెయిన్ వెళుతూ అక్కడ ఉన్న భాజపా సీనియర్ కార్యకర్తల కలుస్తూ ఉంటారు, ఈమధ్య పర్యటన నిమిత్తం అక్కడ ఉన్న సీనియర్ కార్యకర్తలు వెంకటస్వామి గావ్వలపల్లి మరియు విఠల్ అరే తో తమ పార్టీ అధిష్టానం మేరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చర్చించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..