కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నించిన హైకోర్టు
- August 16, 2019
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది.. కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది.. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కౌంటర్లో పొందుపరిచిన అంశాల్లో వాస్తవం లేదని పేర్కొంది.. అభ్యంతరాలను ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







