బుర్జ్ ఖలీఫాపై భారత్, పాక్ పతాకాల లైటింగ్
- August 17, 2019
దుబాయ్‌కి చెందిన ప్రముఖ భవనం బుర్జ్ ఖలీఫాపై భారత్, మరియు పాకిస్తాన్ దేశాల జెండాల వెలుగులు దర్శనమిచ్చాయి. శుక్రవారం కాస్సేపు భారత త్రివర్ణ పతాకం, కాస్సేపు పాకిస్తాన్ జెండా దర్శనమివ్వడంతో సందర్శకులు ఆశ్చర్యచకితులయ్యారు.. ఆయా దేశాలకు చెందిన సందర్శకులు తమ తమ జాతీయ పతాకాలు బుర్జ్ ఖలీఫాపై దర్శనమివ్వడాన్ని ఆస్వాదించారు. ఆగస్ట్ 14న పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం కాగా, ఆగస్ట్ 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన భవనాల్లో ఒకటైన బుర్జ్ ఖలీఫాపై ఈ జెండాల్ని ప్రదర్శించడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







