పోలీసులపై దాడికి జీవిత ఖైదు
- January 07, 2016
బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్ట్, ముగ్గురు వ్యక్తులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ముగ్గురు పోలీసులను హతమార్చేందుకు బాంబులను ఉపయోగించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించింది బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్ట్. డిసెంబర్ 29, 2014న మనామాలోని అల్ దైర్ విలేజ్‌లో ముగ్గురు వ్యక్తులు పోలీసులను హతమార్చేందుకు ఎక్స్పోజివ్ డివైజ్‌ని అమర్చారు. అయితే పోలీసులు ఆ బాంబుని గుర్తించి నిర్వీర్యం చేశారు. బహ్రెయిన్ కోర్ట్ గత సంవత్సరం ఇద్దరు వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. అల్ దైర్లో ఓ పోలీస్‌ని చంపిన కేసులో ఈ శిక్ష పడింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









