ప్రముఖ సంగీత దర్శకుడు ఖయ్యం కన్నుమూత
- August 20, 2019
ముంబై : బాలీవుడ్ సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్ సోమవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఖయ్యం బాధపడుతూ ముంబైలోని సుజయ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో గుండెపోటు రావడంతో ఖయ్యం మఅతి చెందారు. బాలీవుడ్లో ఖయ్యం ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అందులో కభీ కభీ, సూరి, ఉమ్రావో జాన్, రజియా సుల్తాన్, బజార్ చిత్రాలు ప్రసిద్ధి చెందాయి. ఉమ్రావో జాన్ సినిమాకుగాను ఖయ్యం కు జాతీయ అవార్డు లభించింది. 2007 వ సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. సినిమా పరిశ్రమకు ఖయ్యం చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2011 లో పద్మభూషణ్ పురస్కారంతో ఖయ్యం ను సత్కరించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..