సౌదీలోని అభా ఎయిర్‌పోర్ట్‌లో హౌతీ ప్రొజెక్టైల్
- August 29, 2019
ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు హోస్టైల్ ప్రొజెక్టైల్‌ని సంధించగా, అభా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అది ల్యాండ్ అయ్యిందని, ఈ క్రమంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదనీ సంకీర్ణ దళాల అధికార ప్రతినిథి కల్నల్ అల్ మాలికి చెప్పారు. బువారం రాత్రి 11.35 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగిందని మాలికి వివరించారు. జనసంచారం ఎక్కువగా వుండే ప్రాంతాలపై దాడులు చేయడం ద్వారా ప్రాణ హాని కల్గించడమే లక్ష్యంగా తీవ్రవాద దళాలు పనిచేస్తున్నట్లు మాలికి పేర్కొన్నారు. కాగా, సనా మీదుగా హౌతీ తీవ్రవాదులు సంధించిన డ్రోన్‌ని సంకీర్ణ దళాలు కూల్చివేసిన విషయం తెల్సిందే.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు