ఇస్లామిక్ న్యూ ఇయర్ హాలీడే: దుబాయ్‌లో ఫ్రీ పార్కింగ్
- August 29, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఎమిరేట్‌లో పార్కింగ్‌ని హిజ్రి న్యూ ఇయర్ సెలవు సందర్భంగా ఉచితం చేస్తున్నట్లు వెల్లడించింది. మల్టీ లెవల్ పార్కింగ్ టెర్మినల్స్ మినహాయిస్తే అన్ని పార్కింగ్ ఏరియాస్ ముహుర్రమ్ 1, 1441 రోజున ఉచితం. మరోపక్క మెట్రో రెడ్ లైన్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు, గ్రీన్‌లైన్ ఉదయం 5.30 నిమిషాల నుంచి అర్థ రాత్రి వరకు పనిచేస్తాయి. ట్రామ్ విషయానికొస్తే, శనివారం ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట వరకు, శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు పనిచేస్తాయి. హ్యాపీనెస్ సెంటర్స్ సెలవు రోజున మూసివేయబడ్తాయి. స్మార్ట్ కస్టమర్స్ హ్యాపీనెస్ సెంటర్స్ - ఉమ్ అల్ రమూల్ మరియు ఆర్టిఎ హెడ్ ఆఫీస్‌లో 24 గంటలూ పనిచేయనున్నాయి. మెరైన్ ట్రాన్స్పోర్ట్, బస్‌లకు ప్రత్యేక సమయాల్ని సెలవు సందర్భంగా ప్రకటించడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు