తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
- August 29, 2019
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎస్-10, బీ-1 బోగీల్లో మంటలు చెలరేగాయి. రైలు ఉత్తరప్రదేశ్‌లోని బల్లభ్‌గఢ్ వద్దకు రాగానే దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలును బల్లభ్‌గఢ్ వద్ద నిలిపివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రైలు నిలిచిపోవడంతో ఈ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై విచారణ చేపట్టారు రైల్వే అధికారులు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







