సెప్టెంబర్ ఫ్యూయల్ ధరల ప్రకటన
- August 29, 2019
యూఏఈ: యూఏఈ ఫ్యూల్ ప్రైస్ కమిటీ, సెప్టెంబర్ నెల కోసం ఫ్యూయల్ ధరల్ని ప్రకటించింది. సూపర్ 98 పెట్రోల్ ధర 2.37 దిర్హామ్‌ల నుంచి 2.28 దిర్హామ్‌లకు తగ్గింది. స్పెషల్ 95 పెట్రోల్ ధర 2.26 నుంచి 2.16 కు తగ్గింది. ఇ ప్లస్ 91 పెట్రోల్ ధర 2.08గా నిర్ణయించారు. ఆగస్ట్‌లో ఈ ధర 2.18 దిర్హామ్‌లుగా వుంది. డీజిల్ ధర 2.38 దిర్హామ్‌లు. ఆగస్ట్‌లో ఈ ధర 2.42 దిర్హామ్‌లు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







