మ్యాక్ బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లను నిషేధించిన ఎతిహాద్
- August 29, 2019
సేఫ్టీ రిలేటెడ్ కారణాలతో యాపిల్ మ్యాక్ ప్రో ల్యాప్‌ట్యాప్ కంప్యూటర్లను నిషేధిస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్‌వేస్ పేర్కొంది. చెక్‌డ్ లగేజెస్‌లో వీటిని నిషేధిస్తున్నామని ఎయిర్‌లైన్ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. నిషేధం వున్నా, మ్యాక్ బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లను విమానంలో తీసుకెళ్ళవచ్చనీ, అయితే ఇది కేవలం క్యాబిన్ బ్యాగేజ్‌కి మాత్రమే వీలవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాప్‌టాప్‌లను ఆన్ చేయరాదనీ, చార్జింగ్ అస్సలు పెట్టకూడదని ఎతిహాద్ ప్రతినిథులు వివరించారు. కాగా, మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్‌ల బల్క్ షిప్‌మెంట్‌ని కూడా ఎతిహాద్ కార్గో రద్దు చేసింది. ఇప్పటికే భద్రతా కారణాల రీత్యా పలు ఎయిర్‌లైన్స్‌లు ఈ ల్యాప్‌టాప్‌ని బ్యాన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







