నటి, బుల్లితెర యాంకర్ శ్రీముఖిపై తప్పుడు ప్రచారం..
- August 30, 2019
నటి, బుల్లితెర యాంకర్ శ్రీముఖిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె సోదరుడు శుశ్రుత్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్-3 హౌస్‌లో కంటెంట్‌గా ఉన్న ఆమెపై కొందరు వ్యక్తులు అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారన్నారు.. తద్వారా హౌజ్ నుంచి తన సోదరిని బయటికి పంపించే కుట్ర చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు శుశ్రుత్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..