యూఏఈలో కొత్త రాడార్ ప్రారంభం: 400 దిర్హామ్‌ల జరీమానా ప్రకటన
- September 05, 2019
షార్జా పోలీసులు కొత్త రాడార్‌ని ఎమిరేట్‌లో ప్రారంభించారు. బస్సులు మరియు ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేన్లలో వాహనాలు నడిపే మోటరిస్టుల్ని పట్టుకునేందు కోసం ఈ న్యూ రాడార్‌ని వినియోగించనున్నారు. రాడార్ కంటికి చిక్కితే 400 దిర్హామ్‌ల జరీమానా చెల్లించాల్సి వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







