తారల క్రికెట్ సందడి
- May 16, 2015
ప్రపంచంలో క్రికెట్ అంటే తెలియన వారు ఉండరు. అంతే కాదు క్రికెట్ అంటే అభిమానించే వాళ్లలో చిన్నా పెద్ద అంటూ తారతమ్యాలు ఉండవు. అంతగా ప్రాచుర్యం సంపాదించిన క్రికెట్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని క్రికెటర్స్ అంటూ సపరేట్ గా ఉండేవారు. అయితే గత కొంత కాలంగా సినిమా నటులు కూడా క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు అయితే ఈ ఆట వారి వినోదం కోసం కాదు ప్రజలకు ఉపయోగ పడే ఉద్దేశ్యంతో.. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు సంభిస్తే వీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్రికెట్ ఆడి ప్రజలకు వినోదం పంచుతూ వచ్చిన డబ్బును ప్రభుత్వానికి ఇచ్చి ప్రకృతి విపత్తు భాదితులకు అందించే వారు. టాలీవుడ్ క్రికెట్ టీమ్ ఇప్పడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జూన్ 21న ఎల్.బి. స్టేడియంలో సినీ తారల క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. తెలుగు తారలు, తమిళ నటులు తలపడనున్న ఈ పోటీ ద్వారా వచ్చిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించనున్నారు. తెలంగాణ లో కండెక్ట్ చేస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ గురించి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ... ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో సినీ నటీనటులు భాగస్వాములు కావటం సంతోషంగా ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







