రెక్లెస్ మోటరిస్టులకు జైలు
- September 07, 2019
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 100 మంది రెక్లెస్ మోటరిస్టులకు జైలు శిక్ష విధించినట్లు తెలిపింది. ట్రాపిక్ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఇవి. ఉల్లంఘన తాలూకు తీవ్రతను బట్టి పెన్లాల్టీ, జైలు శిక్ష ఆధారపడి వుంటుంది. కాగా, 18 డ్రైవింగ్ లైసెన్సుల్ని ఈ కాలంలో విత్‌డ్రా చేసుకోవడం జరిగింది. ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరించిన వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..