ఎస్‌బీఐలో ఉద్యోగాలు..
- September 07, 2019
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ SCO పోస్టుల్ని భర్తీ చేయనుంది. వేర్వేరు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసుకునేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.. నెట్‌వర్క్, ఇంజనీర్, డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్, సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులకు అనుగుణంగా విద్యార్హతలు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 477..ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 సెప్టెంబర్ 6.. దరఖాస్తు ప్రక్రియ ముగింపు: 2019 సెప్టెంబర్ 25
మరిన్ని వివరాలకోసం వెబ్‌సైట్: sbi.co.in లోని Career సెక్షన్‌లో ఉన్న నోటిఫికేషన్ చూడొచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?