సఫారీ జీప్ని దొంగిలించిన దుండగులు
- September 07, 2019
కువైట్ సిటీ: కువైటీ సీటిజన్కి చెందిన వైట్ సఫారీ జీప్ని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. బాధితుడి ఇంటి ముందు పార్క్ చేసిన సఫారీ జీప్ దొంగిలంపబడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే బాధిత కువైటీ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. సెక్యూరిటీ మెన్, ఆ జీప్‌కి సంబంధించిన వివరాల్ని సర్క్యులేట్ చేయడంతోపాటుగా, పెట్రోల్ టీమ్స్‌ని అప్రమత్తం చేశారు. కేసు విచారణ జరుగుతోందని, నిందితుడ్ని పట్టుకుంటామని పోలీస్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







