మాంసం వ్యాపారం: ఆరుగురు యూఏఈ రెసిడెంట్స్పై విచారణ
- September 07, 2019
ఆరుగురు ఆసియా రెసిడెంట్స్పై మాంసం వ్యాపారం అభియోగాలతోపాటు, మహిళల్ని నిర్బంధించడం, పోలీసుల్లా డూప్ చేయడం వంటి అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేశారు అధికారులు. ఓ బాధితురాలు, నిందితులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో, పోలీసులు అలెర్ట్ అయి ఈ ఫ్లెష్ ట్రేడ్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం వుందనీ, నిందితులు సీఐడీ అధికారుల రూపంలో ఇతరుల్ని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తూ వచ్చారనీ, తమని బంధించి తమతో బలవంతంగా వ్యభిచారం చేయించారని బాధితుల్లో ఒకరైన ఓ మహిళ పోలీసుల ముందు వాపోయింది. ఈ కేసు విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు