తగ్గనున్న 410 మెడిసిన్స్ ధరలు: యూఏఈ మినిస్ట్రీ
- September 10, 2019
యూఏఈ: మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ డాక్టర్ అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ బిన్ నాజర్ అల్ ఒవైస్ జారీ చేసిన డిక్రీ కారణంగా 410 సిమిలర్ డ్రగ్స్ ధరలు తగ్గబోతున్నాయి. వైద్య రంగంలో వేగవంతమైన సంస్కరణల్ని అమలు చేసే క్రమంలో మందుల ధరల తగ్గింపు కూడా ఓ కీలకమైన అంశమని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నారు. మందుల ధరల తగ్గుదలతో అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా ఇంపోర్ట్ అవుతున్న మందులకు ఇకపై ఆస్కారం వుండదని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







