సౌత్ అల్ షర్కియాలో బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్
- September 11, 2019
మస్కట్: సౌత్ అల్ షర్కియా మునిసిపాలిటీ, బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ని రస్ అల్ హదాద్ మరియు అల్ అష్కరాహ్లలో చేపట్టింది. ఈ క్లీనింగ్ క్యాంపెయిన్‌లో పలు స్కూళ్ళకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే వాలెంటీర్ టీమ్స్ కూడా బీచ్ క్యాంపెయిన్‌లో పాల్గొనగా, విలాయత్ రెసిడెంట్స్ కూడా తమవంతుగా బీచ్ క్లీనింగ్ నిర్వహించడం జరిగింది. వ్యర్థ పదార్థాల్ని తొలగించడంతోపాటు, బీచ్‌ని సుందరంగా మలచేందుకు తగిన చర్యల్ని ఈ క్యాంపెయిన్‌లో చేపట్టారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







