రోడ్డు ప్రమాదంలో కల్నల్ మృతి
- September 13, 2019
కువైట్: నువేయ్‌సిబ్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఓ కల్నల్‌ని బలి తీసుకుంది. కల్నల్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఒనజాన్ అల్ రషిది ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోయారు. ఫర్వానియా ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు ఈ కల్నల& అబ్దుల్ రహ్మాన్. రోడ్డు ప్రమాదం గురించిన సమాచారం అందుకోగానే, ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే అప్పటికే కల్నల్ అబ్దుల్ రహ్మాన్ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం తరలించారు. మృతి చెందిన కల్నల్‌కి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో చాలా పోస్టింగ్స్ దర్శనమిచ్చాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







