దుబాయ్‌లో కొత్త రోడ్ ప్రారంభం: తగ్గనున్న ప్రయాణ సమయం
- September 16, 2019దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, అల్ యలాసిస్ మరియు అల్ అసాయెల్ స్ట్రీట్స్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభాన్ని ప్రకటించింది. అల్ యలాసిస్ స్ట్రీట్ ఇప్రూవ్‌మెంట్, షేక్ జాయెద్ రోడ్ని షేక్ మొహమ్మద్ జాయెద్ రోడ్‌తో లింక్‌ని మెరుగుపర్చుతుంది. ఎమిరేట్స్ రోడ్ని కూడా కలుపుతుంది. అల్ అసాయెల్ స్ట్రీట్, అల్ ఖాయిల్ రోడ్, షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ రోడ్, షేక్ జాయెద్ బిన్ హమదాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ మరియు ఎమిరేట్స్ రోడ్‌కి సమాంతర కారిడార్‌గా ట్రాఫిక్ విషయంలో వ్యవహరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ స్థానిక ఎకానమీని మరింత పెంచుతుంది. సమీప ప్రాంతాల అభివృద్ధికి ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?