క్యామెల్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సౌదీ క్రౌన్ ప్రిన్స్
- September 16, 2019
తైఫ్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, 2వ ఎడిషన్ క్రౌన్ ప్రిన్స్ క్యామెల్ ఫెస్టివల్ క్లోజింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. తైఫ్‌లోని క్యామెల్ రేసింగ్ ఫీల్డ్‌లో జరిగింది. ప్రిన్సెస్, డిగ్నిటరీస్, గెస్ట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనరల్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ టుర్కి అల్ ఫైసల్ మరియు ప్రిన్స్ ఫహాద్ బిన్ జలావీ బిన్ ముసైద్, క్రౌన్ ప్రిన్స్‌కి స్వాగతం పలికారు. ఈ ఏడాది 13,377 క్యామెల్స్ పోటీల్లో పాల్గొన్నట్లు ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ చెప్పారు. క్యామెల్ రేస్‌లలో విజేతలకు క్రౌన్ ప్రిన్స్ బహుమతులు అందించారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!