బహ్రెయిన్ స్మార్ట్ సిటీస్ సమ్మిట్ 2019 ప్రారంభం
- September 17, 2019
బహ్రెయిన్ స్మార్ట్ సిటీస్ సమ్మిట్ 2019 ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా మినిస్టర్ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఎస్సామ్ ఖలాఫ్ మాట్లాడుతూ బుసౌటీన్ సీ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఈ నెలలో ప్రారంభమవుతుందని ప్రకటించారు. పూర్తిగా రెన్యువల్ ఎనర్జీ మీద ఆధారపడి ఈ తొలి సీ ఫ్రంట్ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారు. కాగా, సమ్మిట్ 2019లో 30 మంది ప్రముఖ స్పీకర్స్ అలాగే ఎక్స్‌పర్ట్స్ పాల్గొని తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. డిజిటల్ మరియు ఇంజనీరింగ్ టెక్నాలజీలను అత్యున్నత స్థాయిలో వినియోగించడం ద్వారా ఆర్థిక మరియు సోషల్ కండిషన్స్‌ని మెరుగుపర్చడమే స్మార్ట్ సిటీస్‌లో కీలకమైన భాగమని మినిస్టర్ డాక్టర్ అబ్దుల్‌హుస్సేన్ మీర్జా చెప్పారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







