దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్రీ ట్యాక్సీ సర్వీస్ ప్రారంభం
- September 17, 2019దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉచిత ట్యాక్సీ సర్వీస్‌ని ప్రారంభించారు. టాక్సీడి ఎక్స్‌బి సర్వీస్, ప్రయాణీకులందరికీ అందుబాటులో వుంటుంది. తమ గేట్స్‌కి చేరుకునేందుకు ఈ ట్యాక్సీ ప్రయాణీకులకు ఉపయోగపడుతుంది. ఎయిర్‌పోర్ట్‌లో తిరిగేందుకూ ఉపకరిస్తుంది. ఫ్యామిలీస్ అలాగే వృద్ధులకు ప్రయార్టీ కల్పిస్తారు ఈ ట్యాక్సీ సర్వీస్‌కి సంబంధించి. మొత్తం 15 ట్యాక్సీలు టెర్మినల్ 3, బి గేట్స్ వద్ద సేవలందిస్తాయి. మరో మూడింటిని ఈ ఫ్లీట్‌కి జత చేయనున్నారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!