పీవీ సింధు ని పెళ్లాడతానంటూ కలెక్టర్ కు వినతి పత్రం అందచేసిన 70 ఏళ్ళ వృద్ధుడు
- September 18, 2019
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ విజేత పీవీ సింధుకు పెద్ద చిక్కు వచ్చిపడింది.ఏకంగా ఆరు పదుల వయసు దాటిన వృద్ధుడు సింధుని పెళ్లి చేసుకుంటానని మారం చేస్తున్నాడు. తనతో పెళ్లి చేయకపోతే ఏకంగా సింధును అపహరిస్తానని కూడా చెప్పాడు. కలెక్టర్ కు కూడా అర్జీ కూడా పెట్టుకున్నాడు.
ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటు చేసుకుంది. మలైస్వామి అనే వృద్ధుడు గ్రామ సభ కార్యక్రమంలో పాల్దొన్న కలెక్టర్ గారి మలై స్వామి వినతి పత్రం అందజేశాడు. సింధు ఆట తనని ఆకట్టుకున్నదని, తనకు ఎంతో నచ్చిందని తనతో పెళ్లి చేయాలని వినతి పత్రం అందజేశాడు. తన వయసు ఇంకా 16 ఏండ్లే అంటూ అందులో పేర్కొనటం గమనర్హం. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







