మరో కీలక నిర్ణయం తీసుకున్న భారత కేంద్ర ప్రభుత్వం
- September 20, 2019
భారత కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ చందాదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2017–18 కాలానికి 8.55గా ఉన్న వడ్డీ రేటును.. 8.65 శాతానికి పెంచి ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో 2018–19 సంవత్సరానికి గాను 6 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇకపై వచ్చే క్లెయిమ్‌లను కూడా 8.65 శాతం వడ్డీతో సెటిల్ చేయాలనీ అధికారులను ఆదేశించింది. కాగా ఈపీఎఫ్ రేటును 8.65 శాతానికి పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుపరిచింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







