సౌదీ నేషనల్ డే: ఫెస్టివిటీస్ ప్రారంభం
- September 20, 2019
దుబాయ్: జెడ్డా ప్రావిన్స్‌లో కింగ్డమ్ నేషనల్ డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 23వ తేదీ నేషనల్ డే కాగా, అప్పుడే సంబరాలు మిన్నంటాయి. కోర్నిచ్ రోడ్‌లోని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్‌లో ఫెస్టివిటీస్ని ప్రారంభించారు. ఫైర్ వర్క్స్‌తో ఈ సెలబ్రేషన్స్ చూపరుల్ని మరింతగా ఆకట్టుకున్నాయి. జిజాన్‌లో హెరిటేజ్ షో అందర్నీ ఆకట్టుకుంది. సౌదీ ఆర్ట్ మరియు ఫొటోగ్రఫీ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సౌదీ నేషనల్ డే సందర్భంగా ఐదు రోజులపాటు స్పెషల్ ఈవెంట్స్ జరుగుతాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..